Surprise Me!

Weather Update: మూడు రోజులు పాటు తేలికపాటి ఆ తర్వాత భారీ వర్షాలు..! | Oneindia Telugu

2025-09-20 80 Dailymotion

The weather center has predicted that the weather in the state is likely to be dry today, tomorrow and all day. It has said that there is a possibility of light rain today. It has explained that there is a possibility of light to moderate rains here and there on Sunday and Monday. It has said that the situation is likely to change from Tuesday. It has been stated that this time there has been good rains.
రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆది, సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. మంగళవారం నుంచి పరిస్థితి మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ సారి మంచి వర్షాలు కురిసినట్లు పేర్కొంది. #weatherupdate
#rains
#telangana
#hyderabad

Also Read

వదలని వరుణుడు, మళ్లీ భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-predicts-heavy-rains-in-many-parts-ot-the-state-for-next-three-days-452333.html?ref=DMDesc

నేడు, రేపు భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం! :: https://telugu.oneindia.com/news/telangana/bay-of-bengal-issues-warning-of-heavy-to-very-heavy-rains-today-and-tomorrow-451679.html?ref=DMDesc

మరో అల్పపీడనం - ఈ జిల్లాల్లో ఇక కుంభవృష్టి, తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-predicts-heavy-rains-in-many-parts-of-ap-and-telangana-for-next-five-days-451571.html?ref=DMDesc

Buy Now on CodeCanyon